ఏపీలో 'లోడ్ రిలీఫ్ పవర్ కట్'.. రోజుకు 3 నుంచి 5 గంటలు కోతలు, క్లారిటీ ఇదే!

1 day ago 2
Andhra Pradesh Load Relief Power Cuts Daily 3-5 Hours: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రజలను కలవరపెడుతున్నాయి. రోజుకు 3 నుంచి 5 గంటల వరకు కోతలు ఉంటాయని కొందరు ప్రచారం చేస్తుండటంతో ఆందోళన నెలకొంది. అయితే, విద్యుత్ శాఖ అధికారులు ఈ వార్తలను ఖండించారు. ఇదిలా ఉండగా, స్మార్ట్ మీటర్లపై వస్తున్న ఫిర్యాదులపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విచారణకు ఆదేశించారు. అసలు నిజం ఏమిటి? ప్రజలు నమ్మాల్సింది ఏమిటి?
Read Entire Article