ఏపీలో వారందరికి 50 ఏళ్లు దాటితే పింఛన్.. కొత్తగా దరఖాస్తులు, ప్రభుత్వం కీలక నిర్ణయం

4 months ago 4
Andhra Pradesh Ntr Bharosa New Pensions Applications: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పింఛన్లపై అధికారులతో చర్చించారు.. కొత్త పింఛన్లు, 50 ఏళ్ల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్ల హామీపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలు, విధి విధానాలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఐదుగురు మంత్రులతో కూడిన సబ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article