ఏపీలో వారందరికి ఉద్యోగాలు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ఉత్తర్వులు జారీ

1 month ago 6
Andhra Pradesh Municipal Teachers Compassionate Jobs: ఏపీ ప్రభుత్వం కారుణ్య నియామకాలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక (మున్సిపల్) ఉపాధ్యాయులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు వచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎప్పటికప్పుడు ఈ సమస్యల్ని పరిష్కరించాలని వారు కోరుతున్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడంతో.. త్వరలోనే నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం ప్రారంభంకానుంది.
Read Entire Article