ఏపీలో వారందరికి ఒక్కొక్కరికి రూ.లక్ష.. వాళ్లకు నెలకు రూ.5వేలు.. కీలక ఆదేశాలు

2 months ago 7
Andhra Pradesh Haj Pilgrims Rs 1 Lakh Financial Assistance: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పలు పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో మైనార్టీలోకు సంబంధించి మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మసీదుల నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.5 వేలు సాయం.. హజ్‌కు వెళ్లే యాత్రికులకు రూ.లక్ష ఆర్థికసాయం మంజూరుపై అధికారులకు సూచనలు చేశారు. హజ్ యాత్రికులకు సాయంపై విధివిధానాలు ఖరారు చేయాలని చెప్పారు.
Read Entire Article