ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.30వేలు, ఐదేళ్ల పాటూ

3 months ago 12
AP Govt Rs 30000 Street Vendors Credit Cards: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారులకు శుభవార్త చెప్పింది. ఇకపై వారికి కూడా క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. నెలకు రూ.25వేలు జీతం పొందే ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన ఈ సౌకర్యం ఇప్పుడు వీధి వ్యాపారులకు కూడా లభిస్తుంది. డబ్బుల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం రూ.30 వేల వరకు రుణ పరిమితితో క్రెడిట్ కార్డులు అందిస్తోంది. ఇది వారి వ్యాపారాలను మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి, ఆర్థికంగా అండగా నిలవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
Read Entire Article