ఏపీలో వారందరికీ ఇళ్ల స్థలాలు.. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమి

2 weeks ago 5
ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లు లేని పేదలకు.. గూడు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని తాజాగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. అదే సమయంలో ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి వివరించారు.
Read Entire Article