AP Govt Rs 4 Lakh Deceased Advocates Family: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచింది. చనిపోయిన 23 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ.92 లక్షల పరిహారం అందించింది. అలాగే మైనారిటీల సంక్షేమం కోసం కేంద్ర పథకాలను సమర్థంగా అమలు చేయాలని మంత్రి ఫరూక్ అధికారులకు సూచించారు. కులవృత్తిదారుల కోసం ప్రభుత్వం ఆదరణ పథకం కింద అధునాతన పరికరాలు అందిస్తోంది. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణతో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.