ఏపీలో వారికి గుడ్ న్యూస్.. కార్డుపై 35 కేజీల బియ్యం.. మంత్రి కీలక ప్రకటన

10 months ago 21
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక విషయాలు వెల్లడించారు. మే 15 నుంచి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అలాగే రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈ- కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ విషయంలో కొంతమందికి మినహాయింపు ఉందని వెల్లడించారు. మరోవైపు అంత్యోదయ అన్న యోజన కార్డులపైనా మంత్రి కీలక వివరాలు వెల్లడించారు.
Read Entire Article