ఏపీలో వారికి పండగే.. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.50వేలు ఇస్తారు.. డ్వాక్రా మహిళలకు రూ.35వేలు

1 month ago 4
Ap Govt House Construction Additional Help For House Construction: ఏపీలో నిర్మాణంలో ఉన్న పేదల ఇళ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఇళ్ల యూనిట్‌ విలువకు మించి అదనపు సాయం అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పీఎంఏవై (అర్బన్‌), పీఎంఏవై (గ్రామీణ్‌), పీఎం జన్‌మన్‌ పథకాల కింద ఎస్సీ, బీసీ, ఎస్టీలు, అత్యంత వెనుకబడిన గిరిజనుల (పీవీటీజీ)కు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయింది. అదనపు సాయం ఉత్తర్వుల గురించి రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి కూడా అసెంబ్లీలో ప్రకటన చేశారు.
Read Entire Article