Jagananna Thodu Name Changed: ఆంధ్రప్రదేశ్‌లోకి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలోని కొన్ని పథకాలకు పేర్లు మార్చింది.. తాజాాగా మరో పథకానికి పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కింద రూ.10వేలు ఆర్థికసాయం అందించారు. ఈ పథకానికి ఇప్పుడు పేరు మార్చారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.