YSR Law Nestham Name Changed To Nyaya Mitra: వైఎస్సార్ లా నేస్తం పథకం పేరును న్యాయ మిత్రగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు త్వరలో జారీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలా రూ. 5,000 స్టైఫండ్ ఇస్తారు.