Chandrababu Naidu Review On Agriculture: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ, పశువైద్య విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధించి కీలకప్రకటన చేశారు. సీఎం సచివాలయంలో అధికారులతో సమీక్ష చేశారు.. పలు కీలక సూచనలు చేశారు. అలాగే మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య యూనివర్శిటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది . మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి.