ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌కే ఎగ్జామ్స్ రిజల్ట్, 2.O గురించి తెలుసా!

1 month ago 2
Andhra Pradesh Students Exams Result In Whatsapp: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 200 పౌర సేవలు వాట్సప్ ద్వారా అందించగలుగుతున్నామని.. జూన్ నాటికి 400 సర్వీసులు అందిస్తామన్నారు. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాయిస్ ద్వారా కూడా సేవలు అందించాలని భావిస్తున్నామన్నారు. దీనికోసం కొన్ని చట్టాలను కూడా సవరించాలని భావిస్తున్నామన్నారు.
Read Entire Article