ఏపీలో విద్యుత్‌ ఉద్యోగులకు తీపికబురు.. హైకోర్టు కీలక ఆదేశాలు

1 month ago 5
AP High Court On Electricity Employees Gpf: ఏపీలో విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగ్గా.. కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది.. మూడు నెలల పాటూ డెడ్‌లైన్ విధించింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు్ని జారీ చేసింది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article