ఏపీలో షాపింగ్స్ మాల్స్ ఈ రూల్స్ పాటించాల్సిందే.. అధికారుల కీలక ఆదేశాలు

2 months ago 4
Andhra Pradesh Shopping Malls Smoke Extraction System: ఏపీలో అగ్నిమాపకశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా షాపింగ్‌ మాల్స్‌ భవనాల్లో విద్యుత్‌ నిర్వహణ, స్మోక్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ సిస్టమ్‌పై కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనల్ని పాటించాలని సూచించారు. భవనాల యాజమాన్యాలు మార్గదర్శకాలు పాటించాలి అన్నారు. ఇటీవల జరిగిన ఘటనలతో అగ్నిమాపకశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి అగ్నిప్రమాదాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
Read Entire Article