Dokka Seethamma Madyana Bhojana Pathakam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పేరు మార్చిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ హయాంలో ఉన్న జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంగా మార్చారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెనూ కూడా అమలు చేస్తున్నారు. ఈ మెనూలో విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నారు.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.