Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kits: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది! బడులు తెరిచే రోజే విద్యార్థుల చేతికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లు అందనున్నాయి. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, బూట్లు.. ఇలా ఎన్నో ఉన్నాయి ఈ కిట్‌లో! నాణ్యతకు పెద్దపీట వేస్తూ, ప్రతి విద్యార్థికీ ఒకేసారి అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతకీ ఈ కిట్‌లో ఇంకేమున్నాయి? దీని వెనుక ఉన్న ప్రభుత్వ వ్యూహం ఏమిటి?