ఏపీలోని ఆ ఐదు ప్రాంతాలకు పండగలాంటి వార్త.. గాల్లో తేలినట్టుందే..!

1 week ago 4
ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తీర ప్రాంతంలోని పర్యాటక స్థలాలతో పాటుగా ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా సందర్శకులను ఆకర్షించి ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే ఏపీకి కేంద్రం నుంచి ఓ శుభవార్త వచ్చింది. ఏపీలోని ఐదు ప్రాంతాల్లో రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణం కోసం కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా డీపీఆర్‌ల తయారీకి కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు బిడ్లను ఆహ్వానిస్తున్నారు.
Read Entire Article