ఏపీలోని ఆ నగరంలో ప్రతి నలుగురిలో ఒకరికి హై బీపీ, షుగర్.. కారణం ఇదేనట

8 months ago 9
Ongole People High BP And Diabetes: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మండలంలో అధిక రక్తపోటు, మధుమేహం కేసులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బాపట్ల జిల్లాలోని 12 మండలాలు కూడా ఈ రెండు వ్యాధులు అధికంగా ఉన్న టాప్-20 మండలాల్లో ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో పరీక్షలు పెరిగే కొద్దీ గణాంకాలు మారే అవకాశం ఉంది.
Read Entire Article