ఏపీలోని ఆ రూట్లో 4 వరుసల జాతీయ రహదారి.. బైపాస్‌ నిర్మాణానికి లైన్ క్లియర్..

2 months ago 7
Vadarevu Piduguralla NH 167A: ఏపీలో పలు జాతీయ రహదారి విస్తరణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. కేంద్రం సహకారంతో పెండింగ్ ప్రాజెక్టులకు కూడా మోక్షం లభిస్తోంది. తాజాగా పల్నాడు జిల్లాలో వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నర్సరావుపేట వద్ద బైపాస్ నిర్మించనున్నారు. అయితే నర్సరావుపేట బైపాస్‌కు భూసేకరణ సమస్య కాగా.. తాజాగా భూసేకరణకు రైతులు అంగీకరించారు. దీంతో మంగళవారం నుంచి సర్వే కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగినట్టేనని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article