ఏపీలోని ఆ రెండు నగరాలకు పండగే.. 95 ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు!

1 year ago 50
ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తోంది. పీఎం - ఈ బస్ సేవా పథకం కింద ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులను అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జనాభా వారీగా ఈ బస్సులను డిపోలకు అందించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇందుకోసం మూడు లక్షల జనాభా పైగా ఉన్న పట్టణాల నుంచి ప్రతిపాదనలు కోరింది. అందులో భాగంగా మచిలీపట్నం, గుడివాడకు 95 ఎలక్ట్రిక్ బస్సులు కావాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
Read Entire Article