ఏపీలోని ఈ 7 ఆలయాల్లో స్పెషల్ క్యూఆర్ కోడ్.. భక్తుల కోసం సరికొత్తగా, చాలా ఈజీ!

2 months ago 4
Andhra Pradesh QR Code In Temples: ఏపీ ప్రభుత్వం ఆలయాల్లో ప్రత్యేకంగా క్యూ ఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఆలయాల్లో 'ఆలయ దర్శనంపై సర్వే' ను నిర్వహిస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ ద్వారా భక్తులు దర్శనం, ఆలయాల్లో మౌలిక వసతులపై తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్‌ కె రామచంద్రమోహన్‌ ఆదేశాలు ఇచ్చారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని సూచించారు.
Read Entire Article