ఏపీలోని ఈ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఎండలు.. ఆ జిల్లాల్లో మాత్రం వర్షాలు

1 year ago 34
Andhra Pradesh Rains Heat Waves: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. విశాఖ నుంచి నెల్లూరు వరకు ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఎండలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో వర్ష సూచన కూడా ఉంది. వాతావరణం వేడిగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంతకీ ఈ ఎండలు ఎందుకు మళ్ళీ మొదలయ్యాయి? వర్షాలు కురిసే అవకాశం ఉందా?
Read Entire Article