Guntur To Guntakal Railway Line Doubling Works: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మార్గాల అభివృద్ధి ఊపందుకుంది! గుంటూరు-గుంతకల్లు మార్గంలో డబుల్ ట్రాక్ పనులు జరుగుతున్నాయి. నల్లమల అభయారణ్యంలో సొరంగం నిర్మాణం ఒక సవాలుగా మారింది. అత్యాధునిక టెక్నాలజీతో, పర్యావరణానికి హాని కలగకుండా సొరంగం తవ్వుతున్నారు. ఈ మార్గం పూర్తయితే రాయలసీమకు ప్రయాణం మరింత సులువు అవుతుంది. ఈ రైలు ప్రాజెక్టులో ఇంకెన్ని విశేషాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!