ఏపీలోని విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బంది ఉండదు..

2 months ago 5
విద్యార్థుల కోసం ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనంలో మార్పులు చేయనుంది. ఇకపై విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో సన్నబియ్యంతో భోజనం అందించేందుకు చర్యలు ప్రారంభించారు. మరోపైపు సన్న రకాల వరి సాగు చేసే వారికి బోనస్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Read Entire Article