ఏలూరు: ఒంటి చేయి డెడ్ బాడీ మిస్టరీ.! పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

2 months ago 3
ఏలూరు జిల్లాలో యువకుడి హత్య కేసు మిస్టరీలో పోలీసులు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. నిడమర్రు మండలంలో ఏసురాజు అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అయితే అతని చేయి నరికివేసినట్లు పోలీసులు గుర్తించారు. చేయి కనిపించకుండా పోవటంతో పాటుగా అసలు ఎవరీ హత్య చేశారనే దానిపై దర్యాప్తు మొదలెట్టారు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
Read Entire Article