ఐదుగురు బిడ్డలను కన్నా అనాథలుగా వృద్ధులు.. అధికారులు చేసిన పనితో దెబ్బకు దారికొచ్చారు..

1 year ago 17
ప్రొద్దుటూరులో వృద్ధ దంపతులు మోహన్‌రావు, గౌరమ్మలకు ఐదుగురు పిల్లలున్నా ఆదరణ కరువైంది. ఆస్తిని పిల్లలకు రాసిచ్చిన తర్వాత వారు పట్టించుకోలేదు. దీంతో వారు ఆర్డీవోను ఆశ్రయించగా, సాయిశ్రీ స్పందించి పిల్లలకు రాసిచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేశారు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, ఆస్తిని తిరిగి వృద్ధ దంపతులకు ఇప్పించారు. ఈ సంఘటన సమాజంలో చర్చనీయాంశమైంది. ఇలాంటి నిర్ణయం తీసుకున్న అధికారిణి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకనైనా ఇలాంటి వారు
Read Entire Article