ఐస్‌ క్రీం తినే అలవాటు ఉంటే చాలు.. ఇక్కడకు వచ్చి రూ.3 లక్షలు తీసుకెళ్లొచ్చు..

1 week ago 3
హైదరాబాద్‌లో ఈ నెల 27న ‘ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్’ జరగనుంది. కళ్లకు గంతలు కట్టుకుని ఫ్లేవర్‌ను గుర్తిస్తే రూ. 3 లక్షల వరకు బహుమతులు గెలుచుకోవచ్చు. మొదటి బహుమతి రూ. లక్ష. రెండో బహుమతి కింద రూ.50 వేలు, మూడో బహుమతి కింద రూ.25 వేలు ఇస్తారు. ఎర్రమంజిల్‌లోని ప్రీమియా మాల్‌లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు పోటీలు జరుగుతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article