Ongole Anna Canteen No Food For Drinkers: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 199 అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్కడ మూడు పూటలా టిఫిన్, భోజనం అందిస్తున్నారు. ప్రతి రోజూ వేలాదిమంది అక్కడ ఆకలి తీర్చుకుంటున్నారు. అయితే ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ అన్న క్యాంటీన్‌లో ఓ బోర్డును ఏర్పాటు చేశారు. మద్యం తాగి అన్న క్యాంటీన్‌కు వచ్చేవారికి టోకెన్ ఇవ్వబడదు అంటూ బోర్డు ఏర్పాటు చేశారు.. కారణం ఏంటంటే..