ఒక బలమైన మహిళ ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేం చింతిస్తున్నాం: కేటీఆర్

9 months ago 22
హైదరాబాద్‌ మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ వైదొలగి, నిర్వాహకులపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళల పట్ల వివక్షాపూరిత ఆలోచనలను ఎదిరించడం గొప్ప ధైర్యమని ప్రశంసించారు. తెలంగాణలో మహిళలను గౌరవిస్తారని, ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించదని అన్నారు. ఆరోపణలపై సంపూర్ణ విచారణకు కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read Entire Article