ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించరు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఇండస్ట్రీని ఏలిన నటులు ఎందరో. అలాంటి నటి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు పని మినిషి.. కానీ, 17 నిమిషాల కిస్ సీన్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.