ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు.. రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ

2 months ago 6
మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టులో నిర్వాసితులుగా మారిన బాధితులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇండ్లు కోల్పోయిన వారికి పరిహారం కోసం నిధులు విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.25,000 చొప్పున మెుత్తం 1500 వందల కుటుంబాలకు రూ.37.50 కోట్లు విడుదల చేశారు.
Read Entire Article