కంచ గచ్చిబౌలి భూవివాదంలో మరో ట్విస్ట్.. రేవంత్ సర్కార్‌కు కేంద్ర పర్యావరణ శాఖ కీలక లేఖ

2 weeks ago 3
తెలంగాణలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం నేపథ్యంలో హెచ్‌సీయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వివాదంపై ఇప్పటికే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే.. కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ వివాదంపై స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర అటవీ శాఖకు కేంద్ర పర్యావరణ శాఖ కీలక లేఖ రాసింది.
Read Entire Article