కడప: పాప హత్యాచారం కేసు నిందితుడి ఆత్మహత్య.. ఛీకొట్టిన కన్నతల్లి, మృతదేహాన్ని తీసుకోలేదు

9 months ago 16
Child Rape Murder Accused Found Dead In Reservoir: కడప జిల్లాలో మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రహమతుల్లా మృతి చెందాడు. అతడి మృతదేహం మైలవరం జలాశయంలో లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, నిందితుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు సైతం అంగీకరించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది అతడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Entire Article