కడప: మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడి ఇంటిని కూల్చేసిన గ్రామస్థులు

9 months ago 34
వైఎస్సార్ కడప జిల్లాలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చిన ఓ మూడేళ్ల చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి కోసం తల్లిదండ్రులతో కలిసి వచ్చిన చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన నిందితుడు.. బాలిక నోట్లో అరటి పండు కుక్కి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత విషయం బయటకు పొక్కుతుందనే భయంతో చిన్నారిని హత్య చేసి ముళ్లపొదల్లో పడేశాడు. అనంతరం స్థానికులు నిందితుణ్ని గుర్తించి పోలీసులకు అప్పగించారు. శనివారం అతని ఇంటిని కూల్చివేశారు.
Read Entire Article