కడప రైతు వరదరాజ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. మన్‌కీ బాత్ ప్రసంగంలో అవకాడో సాగు

2 hours ago 1
కడప రైతు వరదరాజ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి మోదీ తన మన్‌కీ బాత్ ప్రసంగంలో.. వరదరాజ్ అవకాడో సాగు విజయగాథను ప్రస్తావించారు. కొత్త పంటను ఎంచుకుని, ఆధునిక సమాచారాన్ని అందిపుచ్చుకుని, మార్కెట్‌తో నేరుగా అనుసంధానమైన వరదరాజ్ ప్రస్థానం రైతులకు స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
Read Entire Article