Seemaraja Attack On People In Kadapa District: యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన సీమరాజా చిక్కుల్లో పడ్డారు. తనపై ఆయన దాడి చేశారని కొందరు యువకులు ఆరోపిస్తున్నారు. కడప జిల్లాలో రోడ్డుపై వెళుతుండగా హారన్ కొడితే తప్పుకోలేదని దాడి చేశారని.. ఆ తర్వాత కూడా స్టేషన్లో కూడా కొట్టారని వాపోయారు. గంజాయి కేసు పెట్టాలని చూశారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, సీమరాజాపై అంబటి రాంబాబు గతంలోనే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అంబటి రాంబాబుపైనే కేసు నమోదు కావడం గమనార్హం.