కన్న కూతురును కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రియాంకా చోప్రా.. వీడియో ఎంత క్యూట్‌గా ఉందబ్బా!
2 months ago
5
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న భారీ సినిమా SSMB 29లో ఆమో హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు ఇందుకు కారణం.