కన్న తల్లిగా నటించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. ఆమె కోసం మంటల్లో దూకేశాడు..!

1 week ago 2
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా నటించిన వారిలో చాలామంది రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యారు. సినిమా సెట్స్‌లో పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీ కపుల్స్ ఎంతోమంది ఉన్నారు.
Read Entire Article