కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ... పోలీసులపై ఫైర్... వారం ముందే చెప్పినా...

6 hours ago 3
అహోబిలంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై దాడి జరిగింది. ఆమె కారు డ్రైవర్‌‌‌‌కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులపై మండిపడ్డారు. ఇలాంటిది జరుగుతుందని ముందే చెప్పామని, అయినా పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘర్షణపై వైసీపీ వాదన మాత్రం వేరేలా ఉంది.
Read Entire Article