కన్నెర్రజేసిన మున్నేరు.. తల్లిదండ్రులు గల్లంతు, కొడుకు సేఫ్.. మంత్రి పొంగులేటి కన్నీళ్లు

7 months ago 10
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షానికి మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. పాలేరు జలశానికి పెద్ద ఎత్తున వస్తున్ వరదలో ఒక కుటుంబం చిక్కుకుపోగా.. సాయం కోసం చాలా సేపు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూశారు. అయితే.. వాళ్లను కాపాడేందుకు మంత్రి పొంగులేటి ప్రయత్నించినప్పటికీ.. వాతావరణం సహకరించక.. వరదలో కొట్టుకుపోయారు. అయితే.. ఆ కుటుంబంలోని కొడుకును పోలీసులు కాపాడగలిగారు కానీ.. దంపతులిద్దరు గల్లంతయ్యారు.
Read Entire Article