కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక తిరుపతికి ప్రత్యేక రైలు.. ఫలించిన పొన్నం కృషి..

9 months ago 13
Special Train From Karimnagar To Tirupati: కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్లే భక్తులకు శుభవార్త! మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్ నుండి తిరుపతికి ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. జూలై 6 నుండి 27 వరకు ఈ రైళ్లు నడుస్తాయి. తిరుపతికి ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి వెళ్లే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ ప్రత్యేక రైలు సర్వీసు వివరాలు మీకోసం..
Read Entire Article