కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాంలో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆ స్కామ్‌ను డైవర్ట్ చేయడం కోసమే రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.