కర్ణాటక వాల్మీకి స్మామ్‌లో తెలంగాణ నేతలకు లింకులు.. KTR సంచలన ట్వీట్
5 months ago
8
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి రూ.45 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని తెలిపారు.