కర్నూలు రైతును వరించిన అదృష్టం.. పొలంలో విలువైన వజ్రం దొరికింది.. ధర ఎంతో తెలిస్తే!

7 months ago 7
Tuggali Farmer Diamond Found Rs 13 Lakhs: కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది. వర్షాలు కురుస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వజ్రాల కోసం పొలాల్లో వెతుకుతున్నారు. తుగ్గలి మండలం దిగువ చింతలకొండలో ఓ రైతుకు దొరికిన వజ్రాన్ని రూ.13.5 లక్షలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. అయితే, వజ్రాల కోసం జనం పొలాల్లో తిరగడంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సైతం ఎక్కువ ధర చెల్లించి వజ్రాలను కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు.
Read Entire Article