కర్నూలు: హాస్టల్‌ కూరలో మాత్రలు కలిపిన విద్యార్థులు.. 9మందికి అస్వస్థత, కారణం తెలిసి షాక్

2 months ago 2
Kurnool Govt Hostel Students Hospitalized: కర్నూలు సీ క్యాంపులో ప్రభుత్వ బాలుర వికలాంగుల వసతి గృహం ఉంది. అయితే కొంతకాలంగా అక్కడ విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఇద్దరు విద్యార్థులు రివేంజ్ తీర్చుకోవడానికి హాస్టల్‌లో తయారు చేసిన కూరులో మాత్రలు కలిపారు. ఈ కూర తిన్న 9మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. వారంతా హాస్టల్‌లో కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Entire Article