కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

1 day ago 4
కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో తమదే తుది నిర్ణయమన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం.. ఈ విషయంలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మరోవైపు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు.
Read Entire Article