ఆంధ్రప్రదేశ్‌లో వేసవి తాపం.. బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గడం వల్ల చికెన్ వినియోగం పెరిగింది. దీంతో చికెన్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ. 250 నుండి రూ. 300 వరకు పలుకుతోంది. కోళ్ల సంఖ్య తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం. వర్షాకాలం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.