'కవిత ఏ బంగారం దుకాణాన్ని వదల్లేదు.. మీ కుక్కకు ఆ పేరెందుకు..?': BRS MLA సంచలన కామెంట్స్

8 months ago 23
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కల్వకుంట్ల కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత నియోజకవర్గ అభివృద్ధిపై చేసిన విమర్శలకు కౌంటర్‌గా.. కృష్ణారావు ఆమె వ్యక్తిగత జీవితం, వ్యాపారాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 'లిక్కర్ క్వీన్' అంటూ, ఆమె భర్త అక్రమాల చిట్టా తన వద్ద ఉందని హెచ్చరించారు. పార్టీలో కీలక నేతలను తొలగించే కుట్రలు చేస్తున్నారని కూడా ఆరోపించారు.
Read Entire Article