కవిత పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణ రాష్ట్ర సేన పేరులో మార్పు

1 hour ago 1
ఇటీవలె కొత్త పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తన కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత పేరు పెట్టుకోగా.. దానికి కాకుండా మరో పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుకు బదులుగా తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పార్టీ పేరు టీఆర్ఎస్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.
Read Entire Article